Artwork for podcast Harshaneeyam
సాయి వంశీ - 'మైక్రో కథలు'
కథారచయితలతో పరిచయాలు Episode 12111th February 2024 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:39:04

Share Episode

Shownotes

సాయి వంశీ యువ రచయిత మంచి చదువరి. ఆయన  రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కథలు రాయడం చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రిక లో ‘కథల పొద్దు’ అనే శీర్షిక ద్వారా వంశీ యువరచయితలను పరిచయం  చేస్తారు. తాను చదివిన పుస్తకాలను విశదంగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేస్తారు. ఈ ఎపిసోడ్ లో ‘మైక్రో కథలు’ పుస్తకం గురించి, సమకాలీన తెలుగు కథాసాహిత్యం గురించి వంశీ మనతో మాట్లాడారు. 

మైక్రో కథలు పుస్తకం కోసం సంప్రదించండి:

గూండ్ల వెంకటనారాయణ - 7032553063

వెల: 150 + 30 (పోస్టల్ ఛార్జీలు)


* For your Valuable feedback on this Episode - Please click the link given below.

https://harshaneeyam.captivate.fm/feedback

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us - harshaneeyam@gmail.com


***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

More Episodes
121. సాయి వంశీ - 'మైక్రో కథలు'
00:39:04
120. 'తెలుగు కలెక్టివ్' ఆదిత్య అన్నావఝ్ఝల - సమకాలీన సాహిత్యాన్ని యువతరానికి చేర్చటం గురించి!
00:42:21
62. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు
00:39:14
45. అనిల్ అట్లూరి గారితో సంభాషణ - రెండవ భాగం
00:40:19
44. అనిల్ అట్లూరి గారితో సంభాషణ - మొదటి భాగం
00:47:30
153. వేలుపిళ్లై రామచంద్ర రావు గారు - హర్షణీయం తో!
00:42:52
91. హర్షణీయంలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు.
01:55:29
128. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో 'హర్షణీయం' ఇంటర్వ్యూ !
01:08:27
150. సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం! పార్ట్ - I
00:28:41
151. సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం! పార్ట్ - II
00:29:39
116. శ్రీరమణీయం - మొదటి భాగం: బాల్యం , రచనా జీవితానికి అంకురం
00:35:32
117. శ్రీరమణీయం - రెండోభాగం : కవిసామ్రాట్ విశ్వనాథ
00:16:32
118. శ్రీరమణీయం - మూడో భాగం : బాపురమణ గార్లు
00:42:06
119. శ్రీరమణీయం - నాలుగో భాగం : వారి కథా రచన
00:41:54
129. సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - మొదటి భాగం
00:26:52
130. సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - రెండవ భాగం
00:38:32
131. సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - మూడవ భాగం
00:26:19
132. సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం! - నాలుగవ భాగం
00:29:15
102. హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - మొదటి భాగం
00:29:44
103. హర్షణీయం లో వర్ధమాన కథా , సినీ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ - రెండవ భాగం
00:36:20
145. 'నల్లగొండ కథలు' రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం! Part - I
00:47:16
146. 'నల్లగొండ కథలు' రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం! Part - II
00:49:31
209. మొదటి భాగం - స వెం రమేష్ గారితో హర్షణీయం
00:33:09
210. రెండో భాగం - స వెం రమేష్ గారితో హర్షణీయం
00:38:49
212. రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ
00:37:21
162. మొదటి భాగం - 'ఎదారి బతుకులు' రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !
00:19:20
163. రెండో భాగం - 'ఎదారి బతుకులు' రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !
00:33:49
140. 'మునికాంతపల్లి కథలు ' - సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.
01:07:29
171. part I - మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ
00:36:44
172. part II - మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ
00:26:53
3. 'పల్లవి పబ్లికేషన్స్' వెంకట నారాయణ గారితో హర్షణీయం
00:43:50
115. తిలక్ గారి కథారచన పై సుప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత, కవి, మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ.
00:38:07
147. 'కే ఎన్ వై పతంజలి' గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!
00:41:08
160. సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!
00:36:51
2. 'ఛాయా మోహన్' గారితో హర్షణీయం
00:43:31
223. త్రిపుర గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం.
00:22:59
7. 'చెఖోవ్ కథలు - 1' పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం
00:31:27
178. రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! 'నల్లగొండ మల్లి' గారితో కల్సి
00:40:55
144. డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!
00:15:39
4. 'మైరావణుడు' నవల - యువ రచయిత ప్రసాద్ సూరి తో పరిచయం
00:44:20
6. ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతా రామస్వామి గారితో సంభాషణ
00:53:07
11. 'దేవుడమ్మ మరో పది కథలు' - రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ
00:47:53
67. 'గోండుల చరిత్ర - వర్తమానం' : డాక్టర్ భంగ్యా భూక్యా
01:08:24
75. వీర నాయకుడు: పతంజలి శాస్త్రి గారి నవలాసమీక్ష - సునీత రత్నాకరం గారు
00:27:31
54. 'ప్రపంచ సినిమా చరిత్ర' - అరిపిరాల సత్యప్రసాద్ గారితో సంభాషణ
00:43:50
50. సాహిత్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) - వి బి సౌమ్య గారు.
00:45:27
96. రచయిత మెహెర్ - 'పడి మునకలు'
00:43:20
47. తెలుగు వారి తమిళ కతలు - 'తెన్నాటి తెమ్మెర' కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో...
00:16:32
52. నిత్య యాత్రీకుడు ఆదినారాయణ గారితో పరిచయం
00:19:41
43. 'కూటి ఋణం' అవినేని భాస్కర్ గారి అనువాద కథపై సమీక్ష
00:10:00
35. మొదటి భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ
00:33:12
49. నవోదయ బుక్ హౌస్ - హర్షణీయంలో
00:46:42
36. రెండవ భాగం : కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు శ్రీ ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ
00:25:24
21. ‘చిలుకంబడు దధికైవడి’ కథాసమీక్ష - ఉణుదుర్తి సుధాకర్ గారు
00:24:09
24. జెయమోహన్ గారి 'యాత్ర' కథా సమీక్ష
00:14:21
16. 'రామగ్రామ నుంచి రావణలంక దాకా' రచయిత సీతారామరాజు గారితో పరిచయం.
00:29:22
17. మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు
00:46:18
15. 'East Wind' పుస్తక పరిచయం - ఉణుదుర్తి సుధాకర్ గారితో
00:18:57
180. కథానవీన్ గారితో హర్షణీయం : Part - 1
00:23:12
181. కథానవీన్ గారితో హర్షణీయం : Part - 2
00:15:27
182. కథానవీన్ గారితో హర్షణీయం: part -3
00:17:42
14. 'తెలుగు కథ స్థాయి' - పాత్రికేయులు, రచయిత మందలపర్తి కిషోర్ గారితో సంభాషణ
00:39:42
190. కథానవీన్ గారితో హర్షణీయం Part - 4
00:17:02
191. కథానవీన్ గారితో హర్షణీయం Part - 5
00:21:37
10. 'పార్వేట' రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ
00:16:47
192. కథానవీన్ గారితో హర్షణీయం Part - 6
00:19:28
34. ఔత్సాహిక యువ రచయిత , షార్ట్ ఫిలిం మేకర్ దినేష్ గారితో సంభాషణ
00:29:36
213. ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచనా జీవితంపై వారి సహచరి డాక్టర్ నళిని గారు!
00:16:36
220. కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష.
00:45:12
13. 'డిస్టోపియా' కథలు - రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం
00:32:04
5. తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ
00:56:26
22. యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం
00:42:26
19. 'ఇసుక అద్దం' శ్రీ వూహ గారితో సంభాషణ
00:20:32
32. రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ
00:26:06
105. హర్షణీయంలో పి.సత్యవతి గారు
00:45:04