Loading Episode...
కథాపరిచయాలు Harshaneeyam - Harshavardhan EPISODE 144, 2nd February 2021
డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!
00:00:00 00:15:39

డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!

ఈ ఎపిసోడ్ లో , సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు ప్రసంగిస్తారు.

చంద్రశేఖర్ రావు గారి రచనాశైలిపై , రచనలపై చక్కని విశ్లేషణను అందించిన నవీన్ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

వాసిరెడ్డి నవీన్ గారి గురించి:

'కథా నవీన్' గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. ఎన్నో సమీక్ష వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో 'తెలుగు కథా సాహితి' అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన కథలనెన్నుకొని, 'కథా సంకలనాలను వెలువరిస్తున్నారు నిర్విరామంగా.

ఆయన గురించి మరికొన్ని వివరాలు (http://bit.ly/36b8Kfw) .

  • హర్షణీయం లో ఇంతకు ముందు ప్రచురించిన 'నైట్ డ్యూటీ' అనే కథ కూడా ఒక వాస్తవ సంఘటన ప్రేరణ గా తీసుకొని శ్రీ.చంద్రశేఖర్ రావు గారు రాయడం జరిగింది.
More Episodes
144. డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారి రచనలపై , శ్రీ వాసిరెడ్డి నవీన్ గారి ప్రసంగం!
00:15:39
147. 'కే ఎన్ వై పతంజలి' గారి కథా రచనపై సుప్రసిద్ధ పాత్రికేయులు మందలపర్తి కిషోర్ గారు!
00:41:08
160. సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!
00:36:51
115. తిలక్ గారి కథారచన పై సుప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత, కవి, మందలపర్తి కిషోర్ గారి విశ్లేషణ.
00:38:07
149. వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు !
00:03:19
126. 'నా పేరు సొంబరా' - కథానేపధ్యం - మల్లిపురం జగదీష్ గారు.
00:11:56
155. 'నారింజ రంగు సిరా మరకలు' పార్ట్ II -కథా -సమీక్ష
00:23:41
141. 'నల్లగొండ కథలు' కథాసంకలనం పై కొన్ని అభిప్రాయాలు
00:10:25
137. 'మునికాంత పల్లి కథలు' - ఆచార్య ఇనాక్ , డాక్టర్ పతంజలి శాస్త్రి గార్ల అభిప్రాయం
00:08:02
175. పార్ట్ 1 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన
00:37:41
157. ఎండపల్లి భారతి గారి 'ఎదారి బతుకులు' పై ప్రముఖ రచయిత ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష!
00:09:30
136. అల్లం శేషగిరి రావు గారి 'మృగతృష్ణ'
00:38:00