Artwork for podcast Harshaneeyam
కథ - నిక్కీ (తమిళ మూలం: శ్రీ జయకాంతన్)
Episode 2921st April 2023 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:27:18

Share Episode

Shownotes

నిక్కి అనే ఈ కథకు మూలం ప్రఖ్యాత తమిళ రచయిత జయకాంతన్. తెలుగులోకి అనువదించింది సుప్రసిద్ధ కథా రచయిత మధురాంతకం రాజారాం గారు. 1934 వ సంవత్సరంలో కడలూరు లో జన్మించిన జయకాంతన్ తమిళంలో రెండువందలకు పైగా కథలు , నలభైకి పైగా నవలలు రాశారు. తన సాహితీ కృషికి గుర్తింపుగా జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ లాటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు. 2009 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ను ప్రదానం చేసింది.

కథలోకి వెళ్ళే ముందు - ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఒకటి జత చేసాము. హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఆ ఫార్మ్ ద్వారా మాకు తెలియచేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది.

*హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) -

https://forms.gle/FiYgAbqjqncYUiqo7

*కథ పీడీఎఫ్ లో చదువుకోడానికి - కింది లింక్ ఉపయోగించండి.

https://bit.ly/3AjSB6q

*హర్షణీయం పాడ్కాస్ట్ లోని అన్ని ఎపిసోడ్ లను వినాలంటే –

స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Chapters

Video

More from YouTube