Artwork for podcast Harshaneeyam
కథ :' పిచ్చిమాలోకం' - తమిళ మాతృక శ్రీ జెయమోహన్
Episode 6515th August 2023 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 01:11:52

Share Episode

Shownotes

*ఈ కథకు మాతృక , తమిళ రచయిత జెయమోహన్ రచించిన ‘అఱం’ సంపుటంలోని ‘కోట్టి’ అనే కథ. ‘అఱం’ లోని కథలన్నీ నిజజీవితంలో జెయమోహన్‍కు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి రాసినవి. కథలోని పాత్రధారి పూమేడై రామయ్య (1924-96), నాగర్కోయిల్ నివాసి. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. ప్రతి రోజూ సాయంత్రం, ఊరి మైదానంలో, ఆయన స్థానిక సమస్యలపై నిర్వహించే సమావేశాలు, సమస్యలను విపులీకరించడమే కాక ప్రజలను ఆకట్టుకునేవి.  రాజకీయ, అధికార యంత్రాంగాలను   కదిలించేవి. 

సవరణ : భాస్కర్ అవినేని

'అఱం' సంపుటాన్ని ఆంగ్లంలోకి ప్రియంవద రాంకుమార్ 'Stories of the True' పేరుతో అద్భుతంగా అనువదించారు.

పుస్తకం కొనడానికి - https://amzn.to/3quEnOC

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

https://bit.ly/3NmJ31Y

*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

*మమ్మల్ని సంప్రదించడానికి harshaneeyam@gmail.com కి మెయిల్ చెయ్యండి.

హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

https://bit.ly/Storycollection

హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

https://bit.ly/44v7CzW

హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

https://bit.ly/vanavasinovel

వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

https://bit.ly/Ecovanavasi

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Chapters

Video

More from YouTube