Artwork for podcast Harshaneeyam
వనవాసి నవల - 12
Episode 23515th December 2021 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:20:27

Share Episode

Shownotes

1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము.

వనవాసి ధారావాహిక 11 నించి 15 భాగాలు ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.

ఈ నవల మొత్తం నలభై ఐదు భాగాలుగా హర్షణీయంలో పాడ్కాస్ట్ చెయ్యబడుతుంది రాబోయే రెండు నెలలలో.

తెలుగు రాష్ట్రాలలో పర్యావరణం సమస్యలు , అటవీ ప్రాంత ప్రజల సమస్యలు వాటిపై పని చేస్తున్న పర్యావరణ కార్యకర్తల, ప్రముఖులతో హర్షణీయం జరిపిన సంభాషణలు కూడా ఈ రూపకంలో భాగంగా ప్రసారం చేయబడతాయి.


ఈ వారం సుప్రసిద్ధ పర్యావరణ వేత్త డాక్టర్ తూపల్లి రవిశంకర్ గారు , ఎత్నో బోటనీ గురించి , మడ అడవుల గురించి మనకు వివరిస్తారు. వారికి కృతజ్ఞతలు.


పుస్తకం కొనడానికి - https://hyderabadbook



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube