Shownotes
గుంటూరు కుమార లక్ష్మణ శాస్త్రి గారు. ఎల్ ఐ సీ లో అధికారిగా పనిచేస్తున్నారు. హిందుస్తానీ సంగీతం మీద ప్రత్యేకమైన ఆసక్తి వుంది. పుస్తకపఠనం అనువాదం ఇతర అభిరుచులు కాకినాడ వాస్తవ్యులు. ఆంగ్ల రచయిత విక్రమ్ సంపత్ రచించిన‘ మై నేమ్ ఈస్ గౌహర్ జాన్’ ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్’ రెండిటినీ ఇంగ్లీష్ నించి తెలుగులోకి అనువదించి గోదావరి ప్రచురణల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 16 వ తారీఖు హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో విక్రమ్ సంపత్ సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. .
లక్ష్మణ శాస్త్రి గారు అనువదించిన ఫ్రెంచ్ రచయిత ‘మొపాసా’ కథలు కూడా ‘వెన్నెల స్నానం’ పేరుతో పుస్తక రూపంలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఆయన ఈ సంభాషణలో భాగంగా తన అనువాదాల గురించీ,సుప్రసిద్ధ హిందుస్తానీ గాయని గౌహర్ జహాన్ గురించీ మాట్లాడారు.
* For your Valuable feedback on this Episode - Please click the link given below.
https://harshaneeyam.captivate.fm/feedback
Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot
Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple
*Contact us - harshaneeyam@gmail.com
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp