Artwork for podcast Harshaneeyam
వనవాసి నవల - 9
Episode 23215th December 2021 • Harshaneeyam • Harshaneeyam
00:00:00 00:17:46

Share Episode

Shownotes

1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ‘ అరణ్యక్’ పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి ‘వనవాసి’ అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము.

తెలుగు రాష్ట్రాలలో పర్యావరణం సమస్యలు , అటవీ ప్రాంత ప్రజల సమస్యలు వాటిపై పని చేస్తున్న పర్యావరణ కార్యకర్తల, ప్రముఖులతో హర్షణీయం జరిపిన సంభాషణలు కూడా ఈ రూపకంలో భాగంగా ప్రసారం చేయబడతాయి.

పుస్తకం కొనడానికి – https://hyderabadbooktrust.com/product/vanavasi-2009-bibhutibhushan-bandopadhyay-2

వనవాసి నవల - తొమ్మిదో భాగం : ఈ ఎపిసోడ్ చివరన పతంజలి శాస్త్రి గారు , ఆదివాసీల పోడు జీవన విధానంలో వస్తున్న మార్పుల గురించి వివరిస్తారు..

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

(Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5

(Harshaneeyam on Apple. Podcast)



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

Chapters

Video

More from YouTube